ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఉపాధ్యాయ సమస్యలు తీసుకెళ్తామని పిఆర్టియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శశిధర్ శర్మ పేర్కొన్నారు. పిఆర్టియు వర్గల్ మండల అధ్యక్ష కార్యదర్శులను శనివారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ రగోతంరెడ్డి సూచనలను ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.