ఎయిర్‌పోర్ట్‌ షెడ్‌ నుంచి కూలిన మెటల్‌.. ధ్వంసమైన కారు (Video)

57చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ దుమ్నా విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్‌ బయట ఉన్న షెడ్‌ నుంచి మెటల్‌ కూలింది. గురువారం ఒక వీఐపీని దించేందుకు విమానాశ్రయానికి వచ్చిన ప్రభుత్వ వాహనం డ్రాప్ అండ్ గో సైట్ వద్ద నిలిచి ఉంది. అయితే ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్ ప్రధాన గేటు వెలుపల ఏర్పాటు చేసిన టెంట్ భాగం కూలింది. దాని కింద పార్క్‌ చేసి ఉన్న కారుపై పెద్ద మెటల్‌ పడింది. దీంతో కారు పైభాగం పూర్తిగా ధ్వంసమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్