స్వీట్స్‌లో తిరుగుతున్న ఎలుకలు.. వీడియో వైరల్

54చూసినవారు
స్వీట్స్ షాపులోని తినుబండారాల్లో ఎలుకలు కనిపించాయి. వీటిని చూసిన కస్టమర్లు షాకయ్యారు. ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతం అగర్వాల్ స్వీట్స్‌ షాపులో ఈ ఘటన చోటు చేసుకుంది. దుకాణంలోని గ్లాస్ డిస్‌ప్లే కేస్‌ల లోపల ఉంచిన స్వీట్‌లలో ఎలుకలు తిరుగుతూ, వాటిని తింటున్నాయి. అవి అందరూ చూస్తుండగానే అలా తిరుగుతున్నా దుకాణ యజమానులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.

సంబంధిత పోస్ట్