మైక్రోవేవ్‌నూ తట్టుకుంటున్న బ్యాక్టీరియా

82చూసినవారు
మైక్రోవేవ్‌నూ తట్టుకుంటున్న బ్యాక్టీరియా
మైక్రోవేవ్‌ అవెన్‌లోని క్లిష్టమైన వాతావరణాన్ని తట్టుకొని మనుగడ సాగించేలా కొన్ని సూక్ష్మజీవులు రూపాంతరం చెందాయని స్పెయిన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇళ్లు, బయోలాజికల్‌ ల్యాబ్‌ల్లోని 30 అవెన్ల నుంచి సేకరించిన సూక్ష్మజీవుల నమూనాలను విశ్లేషించారు. ఇళ్లలోని అవెన్లలో కనిపించే బ్యాక్టీరియాలో క్లెబ్సియెల్లా ఎంటిరోకోకస్‌ వంటివి ఆరోగ్యానికి హానికరమని శాస్త్రవేత్తలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్