భారీ లాభాలను తెచ్చిపెట్టే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్

71చూసినవారు
భారీ లాభాలను తెచ్చిపెట్టే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్టులో టాప్‌లో క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. ఇది మూడేళ్ల రిటర్న్ 32.99% ఇచ్చింది. దీని తర్వాత మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 27.69%, మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ 26.77%, PGIM ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 26.61%, ఎడెల్వీస్స్ మిడ్ క్యాప్ ఫండ్ 26.35% రిటర్న్ ఇస్తోంది.

సంబంధిత పోస్ట్