జవహర్ నగర్ లో అర్ధరాత్రి దొంగ హల్ చల్ (వీడియో)

53చూసినవారు
జవహర్ నగర్ పీఎస్ పరిధి బాలాజీనగర్ శ్రీరామ్ నగర్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దొంగ హల్ చల్ చేశాడు. ఓ ఇంట్లోకి చొరబడి నగదు, సామగ్రి ఎత్తుకెళ్లాడు. వివరాల ప్రకారం.. స్వప్న అనే మహిళ ప్రైవేటు జాబ్ చేస్తూ స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఈ నెల 27 సాయంత్రం ఊరికెళ్లిన ఆమె నిన్న రాత్రి తిరిగొచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండగా.. బీరువాలోని రూ.15 వేలు, సామగ్రి చోరీకి గురైంది. ఈ మేరకు సీసీ ఫుటేజీలో రికార్డయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్