మైక్ టైసన్ మెడ చుట్టుకొలత 20 అంగుళాలు.. ఎంతలా కష్టపడ్డాడో చూడండి (వీడియో)

75చూసినవారు
లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ వయసులో ఉన్నప్పుడు ఆయన మెడ 20 అంగుళాల వెడల్పున ఉండేది. ఆయన తాజాగా మ్యాచ్ ఆడిన నేపథ్యంలో ఆ విషయాన్ని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. మెడను ఆ స్థాయికి పెంచేందుకు మైక్ చాలా కఠినమైన సాధన చేసేవారు. 200 నుంచి 500 సార్లు 'నెక్ బ్రిడ్జ్'లు.. తల, మెడతో బరువులు లాగడం వంటి ఎక్సర్ సైజులు చేసేవారు. నెక్ బ్రిడ్జ్ సాధనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్