దావోస్‌లో మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు

69చూసినవారు
దావోస్‌లో మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు
AP: దావోస్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లాతో మంత్రి లొకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక చర్చలు జరిపారు. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీకి సహకారం కోరుతున్నట్లు చెప్పారు. అలాగే ఏపీలో టైర్ల తయారీ యూనిటు ఏర్పాటు చేయాలని అపోలో టైర్స్ వైస్ ఛైర్మన్ నీరజ్ కన్వర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :