రోజూ ఒక చిల‌గ‌డ దుంప‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

82చూసినవారు
రోజూ ఒక చిల‌గ‌డ దుంప‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?
సమ్మర్‌లో దొరికే పండ్లలో స్వీట్ పొటాటో ఒకటి. అయితే ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. చిలగడ దుంప‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుందట. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ దుంప‌లు ఎంతో మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. అలాగే వీటిలో విటమిన్ ఎ అధికంగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగవుతుందని, అలాగే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా జీవించవచ్చని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్