కొమరంభీం జిల్లా గుండి గ్రామన్ని మంత్రి సీతక్క బుధవారం సందర్శించారు. గ్రామంలో ప్రభుత్వ స్కూల్ ను అప్ గ్రేడ్ చేసే కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని గ్రామస్తులకు భరోసానిచ్చారు. స్కూలుకు చేరుకోవడానికి విద్యార్థుల కోసం సీతక్క వాగులో ప్రయాణించారు.