అంతరిక్షంలో అద్భుతం.. ఒకే కక్ష్యలోకి నాలుగు గ్రహాలు

68చూసినవారు
అంతరిక్షంలో అద్భుతం.. ఒకే కక్ష్యలోకి నాలుగు గ్రహాలు
మరికొద్దీ రోజుల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. జనవరి 17,18 తేదీల్లో సమాంతర రేఖలో నాలుగు గ్రహాలు రానున్నాయని ఖగోళశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇలా 100 సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో కనువిందు చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే రేఖపై కనువిందు చేయనున్నాయి. సౌర వ్యవస్థలో ఒకే ప్రాంతంలో ఒకే వరుసలోకి గ్రహాలు వచ్చే క్రమాన్ని ప్లానెట్ పరేడ్ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్