వెంటిలేటర్‌పై కాంగ్రెస్ MLA ఉమా థామస్

77చూసినవారు
వెంటిలేటర్‌పై కాంగ్రెస్ MLA ఉమా థామస్
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాలు జారడంతో 15 అడుగుల ఎత్తున్న స్టేజీపై నుంచి కిందకు ఆమె పడిపోయారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాగా ఎత్తు నుంచి పడడంతో ఆమె శరీరంలో ఎముకలు విరిగిపోయాయని, తలకు బలమైన గాయమైందని డాక్టర్లు తెలిపారు. ఊబకాయం వల్ల ఆమెకు ఊపిరి తీసుకోవడం సమస్యగా మారింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్