మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల

85చూసినవారు
‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ తర్వాత హీరో రవితేజ- డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘మిస్టర్‌ బచ్చన్‌’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం టీజర్‌ను ఈవాళ రిలీజ్‌ చేసింది. రవితేజ యాక్షన్‌ అందరినీ ఆకట్టుకునేలా టీజర్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్