సెల్ టవర్లు లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్స్

84చూసినవారు
సెల్ టవర్లు లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్స్
మొబైల్ కమ్యునికేషన్స్ వ్యవస్థలో 'శాటిలైట్' కనెక్టివిటీని సాధించటంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. సెల్ టవర్లు లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చెబుతున్నారు. చైనా రోదసిలోకి పంపిన ‘టియాన్‌టాంగ్‌-1’ సిరీస్ ఉపగ్రహాల సంఖ్య మూడుకు చేరుకుంది. దీంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతమంతా మొబైల్ శాటిలైట్ కనెక్టివిటీకి మార్గం సుగమమైంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ‘శాటిలైట్ కనెక్టివిటీ’ దోహదపడుతుందని శాస్త్రవేత్తల మాట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్