వారిని మోడీయే రక్షిస్తున్నాడు: సుప్రియా

85చూసినవారు
వారిని మోడీయే రక్షిస్తున్నాడు: సుప్రియా
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ సంచలన ఆరోపణలు చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికి మోదీతో, బీజేపీ సీనియర్ లీడర్స్‌తో మంచి తత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కుల్దీప్ సింగ్, చిన్మాయానంద్, బ్రిజ్ భూషన్, అంకితా బండారి హంతకుడితో పాటు బిల్కిస్ బానుని గ్యాంగ్ రేప్ చేసి చంపిన వారంతా బీజేపీకి చెందిన వారేనని, వారందరినీ మోదీ రక్షిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :