ఎల్బ్రన్ పర్వతాన్ని అధిరోహించిన తెలుగు యువతి

56చూసినవారు
రష్యాలోని 5,642 మీటర్లు,18,510 అడుగుల ఎత్తైన ఎల్బ్రన్ పర్వతాన్ని తెలుగు యువతి అధిరోహించింది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బండారు అన్నపూర్ణ ఎల్బ్రన్ పర్వతంపై జాతీయ జెండాను రెపరెపలాడించింది. తన భర్త మహేష్ రెడ్డి, తన తండ్రి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు అన్నపూర్ణ తెలిపింది.

సంబంధిత పోస్ట్