మోదీ @100 మిలియన్లు.. ‘ఎక్స్‌’లో ప్రధాని జోరు!

52చూసినవారు
మోదీ @100 మిలియన్లు.. ‘ఎక్స్‌’లో ప్రధాని జోరు!
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ప్రధాని నరేంద్ర మోదీ జోరులో ఉన్నారు. 'X'లో ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ల మార్కును చేరుకుంది. ఇండియా నుంచి ఈ ఫీట్‌ నమోదు చేసిన తొలి రాజకీయ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. మొత్తంగా అత్యధిక ఫాలోవర్ల జాబితాలో 7వ స్థానానికి చేరారు. తొలి 6 స్థానాల్లో మస్క్(188.7M), ఒబామా(131.7M), రొనాల్డో(112M), జస్టిన్ బీబర్(110.5M), రిహన్నా(108M), కాటీ పెర్రీ(106.3M) ఉన్నారు.

సంబంధిత పోస్ట్