ఈ నెల 8న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం: డీకే అరుణ

84చూసినవారు
ఈ నెల 8న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం: డీకే అరుణ
కాంగ్రెస్ ఓడిపోయి BRS ఆత్మబలిదానం చేసుకుని BJPని గెలిపించిందని తప్పుడు ప్రచారం చేశారని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. 'మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి అభ్యర్థిలాగా వ్యవహరించారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలకు చేరువైంది. అభివృద్ది జరగాలంటే తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. అయోధ్య రామాలయం ఉండే ఫైజాబాద్‌లో మా పార్టీ అభ్యర్థి ఓటమికి స్థానిక కారణాలు ఉండొచ్చు' అని వ్యాఖ్యానించారు.