తెలుగువారికి పద్మ పురస్కారాలు
By Shashi kumar 81చూసినవారు➣దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి (వైద్యం): పద్మ విభూషణ్- తెలంగాణ
➣మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు): పద్మ శ్రీ-తెలంగాణ
➣నందమూరి బాలకృష్ణ (కళలు): పద్మభూషణ్
➣KL కృష్ణ (సాహిత్యం): పద్మశ్రీ-ఏపీ
➣మాడుగుల నాగఫణి శర్మ (కళలు): పద్మశ్రీ-ఏపీ
➣మిర్యాల అప్పారావ్ (కళలు): పద్మ శ్రీ-ఏపీ
➣సిద్దిరాజు రాఘవేంద్రాచార్య (సాహిత్యం): పద్మశ్రీ-ఏపీ