ఆ ప్రాంతాల్లో తొలిసారి జాతీయ జెండా ఆవిష్కరణ

74చూసినవారు
ఆ ప్రాంతాల్లో తొలిసారి జాతీయ జెండా ఆవిష్కరణ
గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు యావత్ దేశం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్‌లోని 14 మారుమూల ప్రాంతాల్లో జెండా విష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం అనంతరం ఈ ప్రాంతాల్లో జెండా ఎగురవేయడం ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు. ఇక, ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్