అక్కడ చిన్నపిల్లలకు ఫోన్ బంద్

51చూసినవారు
అక్కడ చిన్నపిల్లలకు ఫోన్ బంద్
ప్రస్తుతం ఫోన్ ఉపయోగం ఎక్కువ అయిపోంది.అయిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దీన్ని అమితంగా ఉపయోగిస్తున్నారు. దీంతోదీనితో సింగపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 18 నెలలునెలల పిల్లలు ఫోన్ వాడకంపై నిషేదంనిషేధం విధించింది. ఈ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు కూడా రూపొందించింది. ఈ నిబంధనలు FEBఫిబ్రవరి 1వ తేదితేదీ నుంచి అమలు చేయనుంది.అమలులోకి వస్తాయి. అతిగా ఫోన్ చూడడంచూడ్డం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుపడుతుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్