ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశయ్యారు. అంతకంటే ముందు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తన తొలి అధికారిక పర్యటనలో ఇండోనేషియా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. రేపు జరగబోయే భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.