పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

69చూసినవారు
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. క్రీడా విభాగంలో పారా అథ్లెట్‌ హర్విందర్‌ సింగ్‌ను పద్మశ్రీ అవార్డు వరించింది. జోనస్‌ మాశెట్టి (బ్రెజిల్‌ వేదాంత గురు), భీమ్‌ సింగ్‌ భవేష్‌ (ముసహర్‌ కమ్యూనిటీ అభివృద్ధికి కృషి), పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్