మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్

63చూసినవారు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

సంబంధిత పోస్ట్