హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ 1200కు పైగా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టును బట్టి సీఏ/సీఎంఏ, డిప్లొమా/డిగ్రీ/ఎంకాం/ఎంబీఏ/ఎంహెచ్ఏ/ఎంఎస్సీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు అని అనుభవం ఉండాలి. ఆసక్తి గల వారు సంబంధిత డాక్యుమెంట్స్‌ను డీజీఎం(హెచ్ఆర్), హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లి., హెచ్ఎల్ఎల్ భవన్, #26/4, వేలచేరి-తాంబరం మెయిన్ రోడ్డు, పల్లికరణై, చెన్నై-600100 చిరునామాకు జులై 17వ తేదీ లోపు పంపించాలి.