మూడేళ్లలో 31,000కు పైగా మహిళలు మిస్సింగ్‌

68చూసినవారు
మూడేళ్లలో 31,000కు పైగా మహిళలు మిస్సింగ్‌
గత మూడేళ్లలో మధ్యప్రదేశ్‌లో 31,000 మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారు. అధికారిక నివేదిక ప్రకారం.. 2021 -2024 మధ్య కాలంలో 28,857 మంది మహిళలు, 2,944 మంది బాలికలు అదృశ్యమయ్యారు. అంటే రాష్ట్రంలో రోజుకి సగటున 28 మంది మహిళలు, ముగ్గురు బాలికలు కనిపించకుండా పోతున్నారు. అయితే అధికారికంగా కేవలం 724 మిస్సింగ్‌ కేసులు మాత్రమే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్