వీధి కుక్కల కాటే ఎక్కువ

75చూసినవారు
వీధి కుక్కల కాటే ఎక్కువ
ప్రస్తుతం పల్లె-పట్నం అనే తేడా లేకుండా ఒక వీధిలో 20-30 కుక్కలు, కోతులు సంచరిస్తుంటాయి. ఇలా పెద్ద మొత్తంలో ఉన్న వీధి కుక్కలు ప్రజలపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. మన రాష్ట్రంలో గతేడాదిలో 1,68,367 మంది కుక్క కాటుకు గురయ్యారని తెలుస్తుంది. కేవలం హైదరాబాద్ నగరంలో రోజుకు సుమారు 400 మందిని కాటు వేస్తున్నట్టు సమాచారం. ఇలా రాష్ట్రం మొత్తం మీద పెంపుడు కుక్కల కాటుకు 29 శాతం మంది, 71 శాతం మంది వీధి కుక్కల కాటుకు గాయపడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్