ఎక్కువగా పుస్తకాలు చదివేది.. ఒక ఇండియాలోనే!

53చూసినవారు
ఎక్కువగా పుస్తకాలు చదివేది.. ఒక ఇండియాలోనే!
పుస్తకాలు చదివే అలవాటులో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఒకప్పుడు మనుషులు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, విశ్రాంతి సమయంలలో చేతిలో పుస్తకం ఉండేది. కానీ నేడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడంతో దాంట్లోనే చదివేస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో 71 శాతం ప్రజలు పుస్తకాలను డిజిటల్ సాధనాలపైనే.. కేవలం 29 శాతం మాత్రమే ప్రత్యక్షంగా పుస్తకాలను చదువుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పుస్తకాలు చదివేది మనదేశంలోనే.

సంబంధిత పోస్ట్