ఉచితంగా పాన్ నంబర్ పొందొచ్చు!

54చూసినవారు
ఉచితంగా పాన్ నంబర్ పొందొచ్చు!
ఏదైనా ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డ్ తప్పనిసరి. కొత్త పాన్‌ను పొందడానికి మీరు కొన్ని రోజులు వేచి ఉండాలి. అయితే అత్యవసర సమయాల్లో తక్షణమే పాన్ నంబర్ పొందే సౌకర్యాన్ని ఐటీ శాఖ కల్పిస్తోంది. అదే ఈ-పాన్. మీరు వెబ్‌సైట్‌కి వెళ్లి వెంటనే నంబర్‌ను రూపొందించవచ్చు. దీనికి డిజిటల్ సంతకం ఉంటుంది. మీకు ఫిజికల్ కార్డ్ కావాలంటే మీరు NSDL వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://nsdl.co.in/

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్