గుర్రంపై ఓటు వేసేందుకు వచ్చిన ఎంపీ (Video)

64చూసినవారు
హర్యానాలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ ఓటువేయడానికి కురుక్షేత్రలోని పోలింగ్ కేంద్రానికి గుర్రంపై వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్