భారత తొలి మహిళా ఆటో డ్రైవర్ షీలా దావ్రే

73చూసినవారు
భారత తొలి మహిళా ఆటో డ్రైవర్ షీలా దావ్రే
తొలి భారత మహిళా ఆటో- రిక్షా డ్రైవర్ కావాలనే ఆశయంతో పూణే పయమైన ధీరవనిత షీలా దావ్రే. చిన్నప్పటినుంచి కార్లు నడపడం అంటే పిచ్చి. పురుషుల ఆధిపత్యం కొనసాగే ఈ రంగంలో, మహిళా డ్రైవర్లు లేని సమయంలో ఆటోనడిపిన సాహసి ఆమె. కష్టపడి పని చేసి సొంత ఆటోను కొనుగోలు చేశారు. ఈమె అద్భుతమైన ప్రయాణం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్