క్షమాపణలు చెప్పిన ఎంపీ జయా బచ్చన్.. (Video)

55చూసినవారు
ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో క్షమాపణలు చెప్పారు. సాధారణంగా ఆమె ఎప్పుడూ కోపంగా ఉంటారు. ఆమె మాట తీరు కూడా కఠినంగా ఉంటుంది. ఇటీవల రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై కూడా ఆమె ఆవేశంలో కామెంట్ చేశారు. అయితే ఫేర్‌వెల్ స్పీచ్ సందర్భంగా జయాబచ్చన్ మాట్లాడుతూ.. తానో షార్ట్ టెంపర్ వ్యక్తినని, ఎవర్నీ బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్