సీఎం రేవంత్ పై ఎంపీ లక్ష్మణ్ విమర్శలు

84చూసినవారు
సీఎం రేవంత్ పై ఎంపీ లక్ష్మణ్ విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోల రైతులకు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని.. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అమలు చేస్తామంటున్నారని అన్నారు. సీఎం రేవంత్ మోకాలుకు, బోడిగుండు లింక్ పెడుతున్నారని ఎద్దేవా చేశారు.