వాహనదారులకు హెచ్చరిక (వీడియో)

53చూసినవారు
విశాఖలో నో పార్కింగ్‌లో వాహనాలు పెట్టే వారిపై పోలీసులు కొరడా ఝళిపించింది. నో పార్కింగ్‌లో పార్క్ చేసే వాహనాలకు వీల్ లాక్ చేసి, రూ.1,035 చెల్లించాకే తిరిగి బండి అప్పగించనున్నారు. ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రహదారి భద్రత పాటించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్