కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరికి అనుమతి లేదు?

64చూసినవారు
కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరికి అనుమతి లేదు?
* గన్‌మెన్లు ఉన్న వ్యక్తులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్, జెడ్పీ ఛైర్మన్లు, ప్రభుత్వ-ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసేవారు, ప్రభుత్వ గౌరవ వేతనం పొందేవారు, రేషన్ డీలర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు ఏజెంట్లుగా కూర్చోకూడదు.
* ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు తేలితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు.
* 3 నెలల జైలు శిక్ష లేదా ఫైన్, ఒక్కోసారి రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్