తెల్లరేషన్ కార్డున్న వారికి గుడ్‌న్యూస్

78చూసినవారు
తెల్లరేషన్ కార్డున్న వారికి గుడ్‌న్యూస్
తెల్లరేషన్ కార్డున్న వారికి గుడ్‌న్యూస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి యూనియన్ బ్యాంక్ ఉపాధి శిక్షణ సంస్థ కింద 19-45 ఏళ్ల వయసున్న నిరుద్యోగులకు కంప్యూటర్ కోర్సు నేర్పించనున్నారు. దీని కోసం తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందినవారు అర్హులు. పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. జూన్ 10 నుంచి 30 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు ఫోన్: 79896 80587, 94949 51289 నంబర్లకు సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్