అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు

56చూసినవారు
అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ మీడియా దిగ్గజానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగటం దేశంలో ఇదే మొదటిసారి.

సంబంధిత పోస్ట్