రికార్డు సృష్టించిన ముస్తాఫిజుర్

75చూసినవారు
రికార్డు సృష్టించిన ముస్తాఫిజుర్
అంతర్జాతీయ టీ20ల్లో ఒకే మ్యాచులో అత్యధిక వికెట్లు పడగొట్టిన బంగ్లాదేశ్ బౌలర్‌గా ముస్తాఫిజుర్ రికార్డు సృష్టించారు. యూఎస్ఏతో జరిగిన మూడో టీ20లో 10 రన్స్ ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. ఓవరాల్‌గా ఫుల్ మెంబర్స్ జట్లలో అతనికంటే ముందు భారత ప్లేయర్ దీపక్ చాహర్(7-6), శ్రీలంక మాజీ ఆటగాడు అజంతా మెండిస్(8-6) ఆరు వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్