నా సామి రంగ.. ప్రతి రోజూ పసుపు పాలు తాగితే..

50చూసినవారు
నా సామి రంగ.. ప్రతి రోజూ పసుపు పాలు తాగితే..
ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ పంచదార, చిటికెడు పసుపు కలుపుకుని తాగితే పలు బెనిఫిట్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పసుపులో యాంటి సెప్టిక్, కర్కుమిన్ అనే పోషకాలు ఎక్కువ. పాలల్లో పసుపు కలిపి తీసుకోవడంతో ఊపిరితిత్తుల్లో కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. ముక్కు దిబ్బడతో తల పట్టేస్తే వేడివేడిగా పసుపు కలిపిన పాలు తాగితే రిలీఫ్ పొందొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్