మయన్మార్ భూకంపం.. రెండు వేలకు చేరిన మృతుల సంఖ్య

67చూసినవారు
మయన్మార్ భూకంపం.. రెండు వేలకు చేరిన మృతుల సంఖ్య
మయన్మార్‌లో ఇటీవల భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వేలాది మంది చనిపోగా.. కొన్నివేల మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే భూకంప ప్రభావంతో కొన్ని భవనాలు కుప్పకూలగా... ఆర్మీ అధికారులు సహాయ చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 2,056కి చేరగా.. 3900 మంది గాయపడినట్లు సైనిక అధికారులు ప్రకటించారు. ఇంకా 270 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్