ప్రస్తుతం ఓటీటీల వాడకం పెరగడంతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం తగ్గిపోయింది. దీంతో కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. కాగా చిన్న సినిమాలు మంచిగా ఆడిన ఓటీటీలు కొనడానికి ముందుకు రావట్లేదు. దీంతో చిన్న సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో ‘మిస్టరీ’ మూవీని చిత్ర యూనిట్ య్యూట్యూబ్‌లో డైరెక్టర్ రిలీజ్ చేసింది. నేటి నుంచి యూట్యూబ్‌లో ఇది ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది.