ఉత్తమ ఎస్ఐగా గురుస్వామి

59చూసినవారు
ఉత్తమ ఎస్ఐగా గురుస్వామి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉత్తమ ఎస్ఐగా ఉప్పునుంతల ఎస్ఐ గురు స్వామిని ఎంపిక చేశారు. మండలంలో శాంతిభద్రతలు కాపాడడంతోపాటు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయనను జిల్లా స్థాయి ఉత్తమ ఎస్ఐగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాలు, యువజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్