కల్వకుర్తి మున్సిపాలిటీలో గల 7వ వార్డులో మన అభిమాన నాయకుడు ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఏడవ వార్డులో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నవి. ఏడో వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భ్రమరథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.