కల్వకుర్తి నియోజకవర్గంలోని సంజాపూర్ దర్గా వద్ద మైముదా బేగం కుటుంబ సభ్యులు దర్గా దగ్గర ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుతారు. ముఖ్యఅతిథిగా కల్వకుర్తి మున్సిపల్ ఛైర్మన్ హెడ్మా సత్యం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా దర్గా ఉత్సవాలకు వెళ్లి కులమతాలకు అతీతంగా మొక్కులు సమర్పించుకోవడం చాలా సంతోషకరమని, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యం చెప్పారు.