వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే

69చూసినవారు
వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే
కల్వకుర్తి మున్సిపాలిటీ 16వ వార్డు ఎల్లికల్ రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు. రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో పాటు గుంతలమయం ఏర్పడి వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తమ దృష్టికి రావడంతో పరిశీలించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్