టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

433చూసినవారు
టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఎడ్మ.సత్యం, కౌన్సిలర్ సైదులు గౌడ్ పట్టభద్రులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శేఖర్ గౌడ్, ఓం ప్రకాష్, చంద్ర కిరణ్, రాజేష్, మోహన్ గౌడ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :