చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గురువారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, డి ఈశ్వర్ పిలుపునిచ్చారు. కొల్లాపూర్ లో మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26, 000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ చైర్మన్ రమ్య జూనియర్ అసిస్టెంట్ ప్రేమయ్యకు వినతిపత్రాన్ని ఇచ్చారు.