Oct 21, 2024, 06:10 IST/అలంపూర్
అలంపూర్
అయిజ: మాజీ సర్పంచ్ కి అండగా జీకేఆర్ ఫౌండేషన్
Oct 21, 2024, 06:10 IST
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏ క్లాస్ పురం గ్రామ మాజీ సర్పంచ్ హరిజన్ ఆంజనేయులు ఆరోగ్యం బాలేక హాస్పిటల్ లో చూపించుకోలేని పరిస్థితుల్లో ఉండగా, గ్రామస్తులు జీకేఆర్ ఫౌండేషన్ కోన రాజశేఖర్ దృష్టికి విషయం తీసుకెళ్లారు. వారు దేవరకద్ర శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారంతో వెంటనే స్పందించి హరిజన్ ఆంజనేయులుని కలిసి వారికి మనోధైర్యం చెప్పి సోమవారం హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.