Sep 06, 2024, 17:09 IST/వనపర్తి
వనపర్తి
రామన్ పాడు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత
Sep 06, 2024, 17:09 IST
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో ఎడతెరిపిలేని వర్షాల వల్ల శుక్రవారం సరళ సాగర్ ప్రాజెక్టు, కొత్తకోట మండలంలోని శంకర సముద్రం వరద నీటితో విజృంభించాయి. దీంతో రామన్ పాడ్ ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని వదిలినట్లు జేఈ రనీల్ రెడ్డి తెలిపారు.