బొమ్మలరామారంలో మండల నూతన కమిటీ ఎన్నిక
By News 74చూసినవారుబొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడిలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా దేశెట్టి లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులుగా తుమ్మల ఉపేందర్, కార్యదర్శిగా వనం రవీందర్, సహాయ కార్యదర్శిగా మాచన్న చంద్రారెడ్డి సభ్యులుగా ఉప్పల పెంటా రెడ్డిలను ఎన్నుకున్నారు.